तेलंगाना में इस बार इंजीनियरिंग में हैं 98 हजार सीटें, जानिए भरने का पूरा विवरण

हैदराबाद: तेलंगाना में इंजीनियरिंग कॉलेजों में एडमिशन की तारीख से लेकर बीटेक तक के लिए वेब विकल्प की प्रक्रिया शुरू होने जा रही है। इसी पृष्ठभूमि में तकनीकी शिक्षा ने तेलंगाना में इंजीनियरिंग सीटों का विवरण घोषित किया है। अधिकारियों ने कहा कि शैक्षणिक वर्ष 2024-25 के लिए तेलंगाना के 173 इंजीनियरिंग कॉलेजों में 98,296 सीटें हैं। इनमें से 70,307 सीटें संयोजक (Convener)कोटे की भरी जाएंगी। 152 निजी कॉलेजों में 91,143 सीटें हैं। इनमें से संयोजक कोटे की 63,704 सीटें भरी जाएगी।

विश्वविद्यालय कैंपस और सरकारी कॉलेज 19 हैं। उनमें 5343 सीटें हैं। तकनीकी शिक्षा आयुक्त श्रीदेवसेना ने घोषणा की कि दो अन्य निजी विश्वविद्यालयों में 1,260 सीटें हैं। इस बीच, ओयू के तहत दो सरकारी कॉलेजों में 630 सीटें हैं, जेएनटीयूएच के तहत 9 कॉलेजों में 3,150 सीटें हैं, और केयू के तहत तीन कॉलेजों में 1080 सीटें हैं। हालांकि, बीटेक प्रथम वर्ष में सभी 45 ब्रांचों में सीटें भरी जा रही हैं।

इसमें से कंप्यूटर साइंस एंड इंजीनियरिंग (सीएसई) में 21,599 सीटें, सीएसई (एआई और एमएल) में 11,196, इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग (ईसीई) में 10,398, सीएसई डेटा साइंस में 6,516, आर्टिफिशियल इंटेलिजेंस एंड डेटा साइंस, 1,365 सीटें हैं, सीएसई साइबर में सिक्योरिटी में 1,418 सीटें, ईईई में 4,202, आईटी में 3,705, सिविल इंजीनियरिंग में 3,231 और मैकेनिकल इंजीनियरिंग में 2,979 सीटें हैं।

यह भी पढ़ें-

ऐप सेट प्रथम चरण की वेब विकल्प प्रक्रिया सोमवार से शुरू होगी। रविवार रात तक 91,530 लोगों ने पंजीकरण कराया है और प्रमाणपत्रों के सत्यापन के लिए स्लॉट बुक किए हैं। इनमें से 25,041 लोगों का सत्यापन पूरा हो चुका है। इस प्रक्रिया को पूरा करने वाले उम्मीदवारों को वेब विकल्पों के लिए आवेदन करने का अवसर मिलाहै। इस महीने की 13 तारीख तक प्रमाणपत्रों के सत्यापन का मौका है, जबकि 15 तारीख तक वेब विकल्प का मौका है।

सरकार ने इस शैक्षणिक वर्ष में नई सीटों के लिए निजी कॉलेजों द्वारा किए गए सभी आवेदनों को लंबित रखा है। एआईसीटीई ने पहले ही 20 हजार से ज्यादा सीटों की अनुमति दे चुकी है। प्रबंधन ने अन्य 9 हजार सीटों के परिवर्तन के लिए सरकार को आवेदन दिया है। हालांकि, सरकार ने अभी तक नई सीटों पर कोई फैसला नहीं लिया है। दूसरे चरण की काउंसलिंग तक इन पर फैसला लिया जाएगा। हालांकि, फीस का बोझ सरकार पर न पड़ पाये इसीलिए सेल्फ फाइनेंस सिस्टम की अनुमति दिये जाने की संभावना है।

తెలంగాణలో ఇంజినీరింగ్​లో 98 వేల సీట్లు

హైదరాబాద్ : తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ ఫస్టియర్​లో ప్రవేశాలకు ఇవ్వాల్టి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 98,296 సీట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంట్లో 70,307 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయనున్నారు. 152 ప్రైవేటు కాలేజీల్లో 91,143 సీట్లు ఉండగా, వాటిలో కన్వీనర్ కోటాలో 63,704 సీట్లు నింపుతారు.

వర్సిటీ క్యాంపస్, సర్కారు కాలేజీలు 19 ఉండగా, వాటిలో 5343 సీట్లు ఉన్నాయి. మరో రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,260 సీట్లు ఉన్నాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. కాగా, ఓయూ పరిధిలోని రెండు సర్కారు కాలేజీల్లో 630, జేఎన్టీయూహెచ్​ పరిధిలో 9 కాలేజీలు ఉండగా వాటిలో 3,150 సీట్లు, కేయూ పరిధిలో మూడు కాలేజీల్లో 1080 సీట్లు ఉన్నాయి. అయితే, బీటెక్ ఫస్టియర్​లో మొత్తం 45 బ్రాంచుల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు.

దీంట్లో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) లో 21,599 సీట్లు ఉండగా.. సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) లో 11,196, ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) లో 10,398, సీఎస్ఈ డేటా సైన్స్ లో 6,516, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో 1,365, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీలో1,418, ఈఈఈలో 4,202, ఐటీలో3,705, సివిల్ ఇంజినీరింగ్ లో 3,231, మెకానికల్ ఇంజినీరింగ్ లో 2,979 సీట్లు ఉన్నాయి.

ఎప్ సెట్ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఆదివారం రాత్రి వరకూ 91,530 మంది రిజిస్ర్టేషన్ చేసుకొని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 25,041 మందికి వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ఈనెల 13 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అవకాశం ఉండగా 15 వరకూ వెబ్ ఆప్షన్లకు చాన్స్ ఉంది.

ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు కాలేజీలు కొత్త సీట్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ సర్కారు పెండింగ్​లో పెట్టింది. ఇప్పటికే 20 వేలకు పైగా సీట్లకు ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చింది. ఇంకో 9 వేల సీట్ల కన్వర్షన్​కు మేనేజ్మెంట్లు సర్కారుకు అప్లై చేసుకున్నాయి. అయితే, కొత్త సీట్లపై సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండో విడత కౌన్సెలింగ్ నాటికి వాటిపై నిర్ణయం తీసుకుంది. అయితే, ఫీజుల భారం సర్కారుపై పడకుండాసెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X