IPL17 : अहम जंग के लिए है तैयार सनराइजर्स हैदराबाद, चेपक स्टेडियम में उस टीम का रहा है दबदबा

हैदराबाद : आईपीएल-17 में सनराइजर्स हैदराबाद अहम जंग के लिए तैयार है। क्वालीफायर-1 में कोलकाता से हारने वाली टीम के लिए फाइनल में जगह पक्की करने का आखिरी मौका। शुक्रवार को क्वालीफायर-2 में सनराइजर्स हैदराबाद के बीच राजस्थान रॉयल्स से कड़ा मुकाबला होगा। अब यह देखना बाकी है कि हैदराबाद खिताबी मुकाबले के लिए क्वालीफाई कर पाएगी या नहीं।

गेंदबाजी और बल्लेबाजी के मामले में दोनों टीमें बराबर हैं। ऐसे में यह मुकाबला दिलचस्प होने की संभावना है। हैदराबाद की बल्लेबाजी की ताकत मुख्य रूप से ट्रैविस हेड, अभिषेक शर्मा, राहुल त्रिपाठी और क्लासेन के प्रदर्शन पर निर्भर करती है। नितीश रेड्डी, अब्दुल समद और कमिंस को मिलाकर 8वें स्थान तक बल्लेबाजी करने की क्षमता सकता है। गेंदवाज में कमिंस, नटराजन और भुवनेश्वर के साथ गति बल मजबूत बना हुआ है। हालांकि, चेपक की पिचें स्पिनरों के अनुकूल होने की खबरों के बीच टीम में विशेषज्ञ स्पिनर का न होना चिंता का विषय है।

एलिमिनेटर में बेंगलुरु के खिलाफ जीत के बाद राजस्थान के खिलाड़ी आश्वस्त हैं। गेंदबाजी और बल्लेबाजी के मामले में टीम मजबूत है। ऐसे में हैदराबाद के लिए उस टीम को हराना आसान नहीं होगा। जयशवाल, सैमसन और रियान पराग के साथ ध्रुव जुरेल, हेटमेयर और पॉवेल की मौजूदगी से बल्लेबाजी क्रम मजबूत है। देखना होगा कि हैदराबाद के गेंदबाज उन्हें किस हद तक रोके रखेंगे। वहीं, अश्विन और चहल की स्पिन जोड़ी का सामना करना हैदराबाद के बल्लेबाजों के लिए चुनौती होगी।

यह भी पढ़ें-

आईपीएल में अब तक हैदराबाद और राजस्थान की टीमों के बीच कड़ी टक्कर देखने को मिली है। दोनों टीमें 19 बार आमने-सामने हुईं। राजस्थान को 9 मैचों में जीत मिली है। जबकि हैदराबाद ने 10 बार जीत दर्ज कीं। इस सीजन में लीग स्टेज में हैदराबाद ने मैच जीता था। उस जीत के साथ SRH को आमने-सामने की लड़ाई में एक जीत से बढ़त मिल गई। यह दूसरी बार है जब दोनों टीमें प्लेऑफ में आमने-सामने हैं। 2013 में जब वे पहली बार एलिमिनेटर मैच में आमने-सामने हुए तो राजस्थान ने जीत हासिल की थी।

पिच रिपोर्ट्स के बारे में जा रहा है कि चेपॉक स्टेडियम बल्लेबाजों और गेंदबाजों के लिए समान रूप से उपयुक्त होगी। यहां तेज गेंदबाजों की तुलना में स्पिनरों का प्रभाव ज्यादा रहेगा। टॉस जीतने वाली टीम पहले गेंदबाजी करना चुन सकती है। इस सीजन में इस स्टेडियम में 7 मैच खेले गए और पांच मैचों में दूसरे नंबर पर बल्लेबाजी करने वाली टीम को जीत मिली है।

IPL 17 : క్వాలిఫయర్-2

హైదరాబాద్ : ఐపీఎల్-17లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో ఓడిన ఆ జట్టుకు ఫైనల్ బెర్త్ దక్కించుకునేందుకు చివరి చాన్స్. నేడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. మరి, రాజస్థాన్‌ను దాటి హైదరాబాద్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుందో లేదో చూడాలి.

క్వాలిఫయర్-1లో హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు చెన్నయ్ వేదికగా హైదరాబాద్, రాజస్థాన్ జట్లు పోటీపడనున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్‌పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ బ్యాటింగ్ బలం ప్రధానంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్‌ ప్రదర్శనలపైనే ఆధారపడి ఉన్నది. నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, కమిన్స్‌ కలిపి 8వ స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం బలంగా చెప్పుకోవచ్చు. కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్‌లతో పేస్ దళం పటిష్టంగానే ఉంది. అయితే, చెపాక్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందన్న నివేదికల నేపథ్యంలో జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం లోటే.

ఎలిమినేటర్‌లో బెంగళూరుపై విజయంతో రాజస్థాన్ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఆ జట్టు బలంగా ఉన్నది. కాబట్టి, ఆ జట్టును ఓడించడం హైదరాబాద్‌కు అంత తేలిక కాదు. జైశ్వాల్, శాంసన్, రియాన్ పరాగ్‌లకుతోడు ధ్రువ్ జురెల్, హెట్మేయర్, పావెల్‌లతో బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉంది. వీరిని హైదరాబాద్ బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. మరోవైపు, అశ్విన్, చాహల్ స్పిన్ ద్వయాన్ని ఎదుర్కోవడం హైదరాబాద్ బ్యాటర్లకు సవాల్‌తో కూడుకున్నదే.

ఐపీఎల్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు టఫ్ ఫైటే జరిగింది. ఇరు జట్లు 19సార్లు ఎదురుపడగా రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఎస్‌ఆర్‌హెచ్ 10 విజయాలు నమోదు చేసింది. ఈ సీజన్‌లో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదే నెగ్గింది. ఆ విజయంతోనే ముఖాముఖి పోరులో ఎస్‌ఆర్‌హెచ్ ఒక్క విజయంతో పైచేయి సాధించింది. ప్లే ఆఫ్స్ ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. 2013లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలిసారి ఎదురుపడగా అప్పుడు రాజస్థాన్ నెగ్గింది.

చెపాక్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ పేసర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఎక్కువగా ప్రభావం చూపనున్నారు. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఈ సీజన్‌లో ఈ స్టేడియంలో 7 మ్యాచ్‌లు జరగగా ఐదు మ్యాచ్‌ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X