शादी के बावजूद दूसरे से अफेयर, डेटिंग ऐप सर्वे का खुलासा

शादी को जीवन में एक पवित्र बंधन के रूप में देखा जाता है। एक पुरुष और एक महिला जो शादी के बंधन में बंधते हैं, वे जीवन भर साथ रहते हैं। चाहे उन्हें कितनी भी कठिनाइयों का सामना क्यों करना पड़े। मनमुटाव और टकराव होने पर भी जिंदगी के सफलता के लिए समझौता कर लेते है। मतलब शादी के बाद उनका अपने पार्टनर के अलावा किसी और से निजी रिश्ता नहीं रखते है। लेकिन वर्तमान स्थिति बदल रही है और एक सर्वेक्षण से पता चला है कि शादीशुदा लोग भी इससे दूरी बना रहे हैं। यह बात सामने आई है कि ज्यादातर पुरुष पत्नी के होते हुए भी बाहर पराई महिलाओं से संबंध बनाते हैं। सर्वे में कहा गया है कि यह संस्कृति भारत में भी बढ़ रही है।

लोकप्रिय डेटिंग ऐप ग्लिडन के आयोजकों ने हाल ही में विवाह प्रणाली में बदलावों का पता लगाने के लिए एक सर्वेक्षण किया। इससे पता चला है कि भारत में बहुत से लोग अपनी शादी बंधन में निजी मामलों को लेकर संतुष्ट नहीं हैं। सर्वेक्षण का विश्लेषण करने वाले विशेषज्ञों ने कहा कि 60 प्रतिशत से अधिक दंपत्ति डेटिंग ऐप्स का उपयोग करते हैं और उनमें से अधिकतर पुरुष हैं जो किसी और को डेट करने का इरादा रखते हैं।

इसके अलावा लिव-इन रिलेशनशिप में रहने वाले लोगों में भी यही स्थिति देखने को मिलती है। सर्वे के मुताबिक, डेटिंग ऐप्स का इस्तेमाल करने वाले करीब 46 फीसदी शादीशुदा पुरुषों का दूसरी महिलाओं के साथ अफेयर चल रहा है। वे अपनी पत्नियों की जानकारी के बिना सोशल मीडिया और विभिन्न ऐप्स के माध्यम से अन्य महिलाओं से जुड़ते हैं। सर्वे में कहा गया है कि 33 से 35 फीसदी महिलाएं अपने पार्टनर के साथ रहते हुए भी किसी और के साथ अफेयर के बारे में सोच रही हैं।

పెళ్లి అయినప్పటికీ పరాయి వ్యక్తితో ఎఫైర్, డేటింగ్ యాప్ సర్వే

జీవితంలో పెళ్లిని ఒక పవిత్రమైన బంధంగా చూస్తారు. వివాహ బంధం ద్వారా ఒక్కటైన స్త్రీ, పురుషులు ఎన్ని కష్టాలు వచ్చినా లైఫ్‌లాంగ్ కలిసి జీవించడానికే మొగ్గు చూపుతారు. మనస్పర్థలు వచ్చినా సర్దుకుపోతుంటారు. పెళ్లయ్యాక తమ భాగస్వామి తప్ప వేరొకరికతో పర్సనల్ రిలేషన్స్ పెట్టుకోరని చెప్తుంటారు. కానీ ప్రజెంట్ ఆ పరిస్థితి మారుతోందని, పెళ్లైన వారు కూడా పక్కచూపులు చూస్తున్నారని ఒక సర్వేలో తేలింది. ముఖ్యంగా పురుషుల్లో ఎక్కువమంది భార్య ఉన్నప్పటికీ బయట పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారని వెల్లడైంది. భారతదేశంలోనూ ఈ సంస్కృతి పెరిగిపోతోందని సర్వే పేర్కొన్నది.

వివాహ వ్యవస్థలో మార్పులను తెలుసుకునే ఉద్దేశంతో ప్రముఖ డేటింగ్ యాప్ గ్లిడెన్ నిర్వాహకులు ఇటీవల సర్వే నిర్వహించారు. అయితే ఇందులో భారతదేశంలోని పలువురు వ్యక్తులు తమ వివాహ బంధంలో వ్యక్తిగత విషయాలకు వస్తే సంతృప్తిగా ఉండటం లేదని తేలింది. దాదాపు 60 శాతానికి‌పైగా జంటలు డేటింగ్ యాప్‌లను యూజ్ చేస్తున్నారని, వీరిలో ఎక్కువశాతం మంది పురుషులు వేరొకరితో డేటింగ్ చేయాలని భావిస్తున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొన్నారు.

అంతేకాకుండా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందట. డేటింగ్ యాప్స్ ఉపయోగిస్తున్న వారిలో దాదాపు 46 శాతం పెళ్లయిన మగవాళ్లు పరాయి స్త్రీలతో ఎఫైర్ కలిగి ఉంటున్నారని సర్వే పేర్కొన్నది. వీరు భార్యలకు తెలియకుండా సోషల్ మీడియా, పలు రకాల యాప్‌ల ద్వారా ఇతర స్త్రీలతో కనెక్ట్ అవుతున్నారట. ఇక మహిళల్లో 33 నుంచి 35 శాతం మంది తమ భాగస్వామితో కలిసి ఉంటూనే వేరొకరితో ఎఫైర్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారని సర్వే పేర్కొన్నది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X