हैदराबाद : जगदगिरिगुट्टा पुलिस थाना क्षेत्र में एक दुखद घटना घटी है। हैदराबाद से बापटला की पिकनिक पर गये चार लोग नहाने के लिए नहर में उतरे और लापता हो गया।
बापटला पुलिस ने बताया कि तैराकियों के मदद से दो शव निकाले गए हैं और दो अन्य की तलाश की जा रही है। मृतकों में जगदगिरिगुट्टा निवासी सुनील कुमार (35) और अनुप राज (13) के रूप में की गई है।
पुलिस ने आगे बताया कि लापता दो अन्य में ईसीएल निवासी किरण कुमार (30) और जगदगिरिगुट्टा निवासी बंडा नंदू (35) शामिल है। उनकी तलाश की जा रही है। इस मामले की पूरी जानकारी आनी बाकी है।
విహార యాత్ర కి వెళ్లిన నలుగురు కాలువలో దిగి గల్లంతు
హైదారాబాద్ : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. హైదారాబాద్ నుండి బాపట్ల కు విహార యాత్ర కి వెళ్లిన నలుగురు స్నానం కోసం కాలువలో దిగి గల్లంతు.
ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు బాపట్ల పోలీసులు. చనిపోయిన వారిలో జగద్గిరిగుట్ట కు చెందిన సునీల్ కుమార్ (35), అనూప్ రాజ్(13) మృతదేహాలు లభ్యం.
మరో ఇద్దరు ఈ సి ఐ ఎల్ కు చెందిన కిరణ్ కుమార్(30), జగద్గిరిగుట్ట కు చెందిన బండ నందు(35) కోసం గాలిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)