Dr B R Ambedkar Open University OFFERED RICH TRIBUTES TO Prof RVR CHANDRASHEKAR RAO

Hyderabad: Prof. RVR Chandrashekar Rao, former Vice-Chancellor of Dr. B. R. Ambedkar Open University, breathed his last on yesterday 9.30 pm. Prof. RVR Chandrashekar Rao, served as Vice-Chancellor of the University from September 25, 1989 to September 24, 1992.

Prof. RVR appointments hundreds of job were made in the university during his tenure. He played a big role in making many reforms in the university. Prof. A.V.N.R. Reddy, Registrar expressed his condolences message to the family members of Late Prof. RVR Channdrashekar Rao. The University employees expressed deep condolences over beloved Vice-Chancellor’s death.

We have received this biodata information from retired PA to Registrar Mohammad Ji. Thank you.

ఇది కూడా చదవండి:

మాజీ ఉపకులపతి ఆచార్య ఆర్‌.వి.‌ఆర్. చంద్రశేఖరరావుకు ఘన నివాళి

హైదరాబాద్: డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్యులు ఆర్‌విఆర్‌ చంద్రశేఖరరావు గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ప్రొ. ఆర్‌విఆర్‌ చంద్రశేఖరరావు, డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 25, 1989 నుండి సెప్టెంబరు 24, 1992 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పనిచేశారు. ఆయన పదవీకాలంలో విశ్వవిద్యాలయంలో వందలాది ఉద్యోగాల నియామకాలు జరిగాయి.

విశ్వవిద్యాలయ అభివృద్ధికి అయన పలు సంస్కరణలు చేపట్టారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఏ.వీ.ఎన్.ఆర్. రెడ్డి సంతాప సందేశంలో స్వర్గీయ ఆర్‌విఆర్‌ చంద్రశేఖరరావు గారి కుటుంభ సభ్యలకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘాల నేతలు మాజీ ఉపకులపతి మృతి పట్ల సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X