క్రిస్టియన్ సోదర సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్: యేసు ప్రభువు బోధనలు శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం, ఎప్పటికి అనుసరణీయమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రములో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

క్రిస్టియన్ సోదరులు సంతోషముతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్ ను జరుపుకోవాలని, క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరు పాటుపడాలని అన్నారు.క్రీస్తు బోధనలు ఆచరనీయమని క్రీస్తు మార్గము అనుసరణీయం అని సీఎం అన్నారు.

Capt Uttam Kumar Reddy…

Capt Uttam Kumar Reddy, Minister for Irrigation and Civil Supplies, attended the midnight mass and Christmas prayers at the 100 years old Mattampally Church in his constituency at midnight. He said he was happy to participate in Christmas celebrations in this historic church.

He said he had got the Christian community building built and several Christian graveyards in his earlier tenure as Minister and he would continue work for improving the lives of Christians in his constituency.

క్రైస్తవ సోదరులకు మంత్రి పొన్నం క్రిస్మస్ శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే క్రిస్మస్ పండుగను క్రైస్తవులు అందరూ ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆదివారం హుస్నాబాద్ నియోజక వర్గం లోని, రాష్టం లోని క్రైస్తవ సోదరులకు మంత్రి పొన్నం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు కృపతో క్రిస్మస్ పండుగ నుంచి 2024లో ప్రజలందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. మంచి మనసుతో పాలకులు, అధికారులు ప్రజలకు సేవలు అందించాలి అని, మంచి సమాజం కోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు.

నందమూరి బాలకష్ణ : క్రిస్టమస్ శుభాకాంక్షలు

క్రైస్తవ సోదర సోదరీమణులకు, తెలుగు ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. యేసు క్రీస్తు జననం రోజును ప్రపంచ వ్యాప్తంగా ఓ పర్వ దినంగా, క్రిస్టమస్ గా జరుపుకుంటున్నాము. శాంతి,సహనం, కరుణ, దయ, సేవా అనే గొప్ప మార్గాన్ని చూపిన మహనీయుడు యేసు క్రీస్తు.

ఆయన బోధలు నిత్య నూతనం, సర్వదా అనుసరణీయం. ఈ క్రిస్ట్ మస్ అందరి జీవితాల్లో వెలుగు తేవాలని కోరుకొంటూ, ప్రతివక్కరూ యేసు క్రీస్తు ప్రవచించిన మహోన్నత విలువలకు కట్టుబడి సమాజాన్ని ఉన్నతం గా తీర్చి దిద్దడానికి కృషి చేయాలని కోరుతున్నాను. – నందమూరి బాలకష్ణ శాసన సభ్యులు హిందూ పూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X