All India Retired Railway MMS Federation: చిలకలగూడలోని ఆఫీసులో మెడికల్ క్యాంప్

హైదరాబాద్: ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఎంఎంఎస్ ఫెడరేషన్ మరియు శాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు చిలకలగూడలోని ఆఫీసులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. TX హాస్పిటల్ బంజారాహిల్స్ మరియు లైన్స్ క్లబ్ సికింద్రాబాద్ ఈస్ట్, సెంటర్ ఫర్ సైట్ ఈ క్యాంప్ ని నిర్వహించడం జరిగింది .

ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సురేంద్రనాయక్ మెడికల్ డైరెక్టర్ దక్షిణ మధ్య రైల్వే , లయన్స్ క్లబ్ గవర్నర్ సికింద్రాబాద్ ఈస్ట్ మల్లారెడ్డి గారు మరియు టీఎస్ హాస్పిటల్స్ అడ్వైజర్ డాక్టర్ ఆజాద్ మహేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

షనర్లు కుటుంబ సభ్యులు మరియు ఇతర రైల్వే కార్మికులు,పెద్ద ఎత్తున ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ మెడికల్ క్యాంపులో జనరల్ హెల్త్ చెకప్, కంటి పరీక్ష డెంటల్ పరీక్ష, లయన్స్ క్లబ్ గవర్నర్ ఈసీజీ, ఆర్తో లాంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఐదుగురు డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది మరియు వ లయన్స్ క్లబ్ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు తోడ్పడ్డారు. ఈ మెడికల్ క్యాంప్ వినియోగించుకున్న వారు ఆలిండియా రెటార్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ యొక్క చర్వని కొనియాడారు.

——————————–

Medical Camp at chilakalguda

Hyderabad: Medical camp was organised achalkalguda buy all India retired Railway mens Federation and Lions Club Secunderabad East. the medical camp was inaugurated by Dr Surendra Nayak medical director South Central Railway, Malla Reddy Lions Club Governor and Dr Azad Mahindra of TS hospitals Banjara.

Several Railway pensioners their families and Railway employees avail of the medical facility. general health checkup, Eye dental tests, kidney test, ECG were organised.The users of the medical camp Lord of the initiative of All India Railway men’s Federation and Lions Club East for extending such facility.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X