తెలంగాణలో ఓటర్ల ఎస్ఎస్‌ఆర్ షెడ్యూల్, ఎన్యూమరేషన్ గడువు పొడిగింపుపై బీజేపీ హర్షం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SSR) ప్రక్రియ గడువును, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ గడువును పొడిగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్వాగతించింది. బీజేపీ రాష్ట్ర … Continue reading తెలంగాణలో ఓటర్ల ఎస్ఎస్‌ఆర్ షెడ్యూల్, ఎన్యూమరేషన్ గడువు పొడిగింపుపై బీజేపీ హర్షం