మొట్టమొదటిసారిగా ముడి ఇనుము కంటైనర్ రేక్‌ను విజయవంతంగా లోడ్ చేసిన వెల్దుర్తి గూడ్స్ షెడ్

హైదరాబాద్ : భారతీయ రైల్వేలు దేశీయ కంటైనర్ రవాణాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్ (ఎక్స్‌క్లూజివ్ కంటైనర్ రైల్ టెర్మినల్) అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ దిశగా, జోన్ యొక్క సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి … Continue reading మొట్టమొదటిసారిగా ముడి ఇనుము కంటైనర్ రేక్‌ను విజయవంతంగా లోడ్ చేసిన వెల్దుర్తి గూడ్స్ షెడ్