‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ను విజయవంతం చేయండి, ప్రజలకు తెలంగాణ రక్షణ సేన నాయకుల పిలుపు

హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన నిర్వహిస్తున్న ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. స్టేడియంలో వేదిక … Continue reading ‘‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’’ను విజయవంతం చేయండి, ప్రజలకు తెలంగాణ రక్షణ సేన నాయకుల పిలుపు