“తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లివ్వాలి, జీవో 150ను రద్దు చేయాలి”

హైదరాబాద్ : తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నీట్ ర్యాంకులు సాధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల … Continue reading “తెలంగాణ స్థానిక విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లివ్వాలి, జీవో 150ను రద్దు చేయాలి”