కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల పంపిణీపై హర్షం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త సామాజిక భద్రతా పెన్షన్లపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పేదలు, నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, … Continue reading కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల పంపిణీపై హర్షం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్