డూప్లికేట్ మరియు కర్నాటక ఓట్లతో కొడంగల్ లో రేవంత్ రేడ్డీ గెలుపు : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మీద చాలా అనుమానాలున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … Continue reading డూప్లికేట్ మరియు కర్నాటక ఓట్లతో కొడంగల్ లో రేవంత్ రేడ్డీ గెలుపు : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత