ఘనంగా హజ్రత్ ఖాజా బందె నవాజ్ దర్గా ఉర్సు ఉత్సవాలు, పాల్గొన్న టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

హైదరాబాద్ : సదాశివపేట మండలం సూరారం గ్రామం లోని హజ్రత్ ఖాజే బందే నవాజ్ దర్గా 36 వ ఉర్సు ఉత్సవాల్లో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. దర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇది కూడ … Continue reading ఘనంగా హజ్రత్ ఖాజా బందె నవాజ్ దర్గా ఉర్సు ఉత్సవాలు, పాల్గొన్న టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి