తెలంగాణ ఉద్యమ కారుడు కొత్తింటి ప్రవీణ్ కుమార్ మృతి, యూనివర్సిటీలో తీవ్ర విషాదం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కారుడు కొత్తింటి ప్రవీణ్ కుమార్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ టిజెఎసి నాంపల్లి చైర్మన్ గా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ వికాస సమితి రాజధాని హైదరాబాద్ జిల్లా సమన్వయ కర్తగా ప్రస్తుతం … Continue reading తెలంగాణ ఉద్యమ కారుడు కొత్తింటి ప్రవీణ్ కుమార్ మృతి, యూనివర్సిటీలో తీవ్ర విషాదం