12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 ఘనంగా జరుపుకున్నదక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని … Continue reading 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 ఘనంగా జరుపుకున్నదక్షిణ మధ్య రైల్వే