తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా శ్రీమతి జక్కని అనిత నియమితులు, హ్యాండ్లూమ్ సంక్షేమానికి కృషి

హైదరాబాద్ : తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా శ్రీమతి జక్కని అనిత నియమితులయ్యారు. పద్మశాలి సమాజానికి చెందిన ఆమె, 2010 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఈ నియామకానికి సంబంధించి శ్రీమతి జక్కని అనిత … Continue reading తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా శ్రీమతి జక్కని అనిత నియమితులు, హ్యాండ్లూమ్ సంక్షేమానికి కృషి