‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్’ భధ్రత అవార్డులను ప్రధానం చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ఈ రోజు నిర్వహించిన సమగ్ర సమీక్షా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ల నిర్వహణలో భద్రత పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. అసురక్షిత పరిస్థితులను నివారించడంలో కనబరిచిన అంకితభావం మరియు అప్రమత్తతకు గుర్తింపుగా పద్నాలుగు … Continue reading ‘ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్’ భధ్రత అవార్డులను ప్రధానం చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ