ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సంబరాలు

హైదరాబాద్ : రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ (AIRRF) కార్యాలయంలో గణతంత్ర పర్వం ఘనంగా నిర్వహించాం. సమాఖ్య సీనియర్ సభ్యుడు సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ … Continue reading ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సంబరాలు