ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనపై ఎన్. రాంచందర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి,

హైదరాబాద్ : ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి NICU వార్డులో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసికందులు, దట్టమైన పొగ రూపంలో వచ్చిన మృత్యువుకు బలికావడం, అందులోనూ చికిత్స పొందుతూ ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు … Continue reading ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనపై ఎన్. రాంచందర్ రావు గారు తీవ్ర దిగ్భ్రాంతి,