విజయవంతంగా కొనసాగుతున్న ఎంపీ డాక్టర్ మల్లు రవి “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర”

హైదరాబాద్ : నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి చేపట్టిన “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర” నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మున్సిపాలిటీలో విజయవంతంగా కొనసాగుతూ ప్రజల నుంచి విశేష ఆదరణను పొందింది. ఈ సందర్భంగా … Continue reading విజయవంతంగా కొనసాగుతున్న ఎంపీ డాక్టర్ మల్లు రవి “జ్ఞాన చైతన్య బస్సు యాత్ర”