ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేటీఆర్, “కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి”

వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతుల పంటల కొనుగోలు విషయంలో ముందుకు కదలాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యంతో పాటు మొక్కజొన్న, వేరుశనగ మరియు ఇతర పంటలు … Continue reading ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేటీఆర్, “కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి”