80వ స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన కవిత

హైదరాబాద్ : రెండు వందల ఏళ్ల పాటు భారతీయులపై చేసిన అఘాయిత్యాలకు బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ … Continue reading 80వ స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన కవిత