డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి

హైదరాబాద్ : మహాత్మా జ్యోతి రావు ఫూలే 198 వ జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “మహాత్మా జ్యోతి రావు ఫూలే” చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ … Continue reading డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి