AI దుర్వినియోగంపై చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి

హైద‌రాబాద్ : కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం జరుగుతున్న తీరు, సినీనటులు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో సాంకేతికత ఆధారంగా.. ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిచే ప్రయత్నాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలి హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. ప్రముఖ సినీ … Continue reading AI దుర్వినియోగంపై చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి