“వెయ్యి రోజుల పాలనలో యువతకు చేసిందేమీ లేదు.. జాబ్ క్యాలెండర్ లేదు.. స్కాం క్యాలెండర్ నడుస్తోంది”

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత, విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, విద్యార్థులను నిండా ముంచిందని మండిపడ్డారు. యువత, విద్యార్థుల … Continue reading “వెయ్యి రోజుల పాలనలో యువతకు చేసిందేమీ లేదు.. జాబ్ క్యాలెండర్ లేదు.. స్కాం క్యాలెండర్ నడుస్తోంది”