కవి యాత్ర పంచవర్షోత్సవం వేడుకల జాతీయ స్థాయి సాహిత్య అవార్డుల ప్రకటన

ప్రత్యేకమైన అవార్డులు – సాహిత్యకారుల కోసం సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పాత్రను పోషిస్తున్న కవులు, రచయితలు, విమర్శకులకు జాతీయ స్థాయి గుర్తింపు కల్పించడం కోసం, కవి యాత్ర ఆధ్వర్యంలోప్రత్యేకంగా ఉత్తమ అవార్డులను ఒక్కొక్కరికి రూ.5000 నగదు ఐదుగురికి అందజేయనున్నట్లు సగర్వంగా ప్రకటించుకుంటున్నాము. … Continue reading కవి యాత్ర పంచవర్షోత్సవం వేడుకల జాతీయ స్థాయి సాహిత్య అవార్డుల ప్రకటన