BRAOU భూ కేటాయింపు సమస్యను పరిష్కరించాలంటూ… అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల భూమిని కాపాడాలంటూ రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జేఏసీ సభ్యులు, ఉద్యోగులు రాజ్యంగా దినోత్సవం సందర్భంగా వినతి పత్రాన్ని అందించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలం … Continue reading BRAOU భూ కేటాయింపు సమస్యను పరిష్కరించాలంటూ… అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం