ఆదిభట్లలో యువతి కిడ్నాప్, 100 మంది దౌర్జన్యం, గొడవకు, కిడ్నాప్‌నకు పెళ్లి చేసుకోకపోవడమే కారణం?

Hyderabad: రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేగింది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని రాగన్నగుడాలో నివసిస్తున్న వైశాలి అనే యువతి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తుంది. ఇదే క్రమంలో వైశాలి ఇంటికి మిస్టర్ టీ ఓనర్ నవీన్ … Continue reading ఆదిభట్లలో యువతి కిడ్నాప్, 100 మంది దౌర్జన్యం, గొడవకు, కిడ్నాప్‌నకు పెళ్లి చేసుకోకపోవడమే కారణం?