“నియంతృత్వ రాజకీయాలపై రాహుల్‌ది రాజీలేని పోరాటం, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ”

నేరేడుచర్ల : భారత రాజ్యాంగానికి రక్షణ కవచంగా, ప్రజాస్వామ్యానికి ఆశాకిరణంగా నిలుస్తున్న రాహుల్‌గాంధీని భవిష్యత్‌ ప్రధానమంత్రిగా స్వాగతించేందుకు దేశం సిద్ధమవుతోందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. అధికార అహంకారానికి … Continue reading “నియంతృత్వ రాజకీయాలపై రాహుల్‌ది రాజీలేని పోరాటం, ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ”