మంత్రి కేటీఆర్ గారి మామయ్య పాకాల హరినాథ్ రావు గారి ఆరోగ్య పరిస్థితి పై అప్డేట్, ఇతర వార్తలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ గారి మామయ్య ( కేటీఆర్ గారి భార్య శైలిమా తండ్రి) పాకాల హరినాథ్ రావు అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో చేరి ఇంకా చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. … Continue reading మంత్రి కేటీఆర్ గారి మామయ్య పాకాల హరినాథ్ రావు గారి ఆరోగ్య పరిస్థితి పై అప్డేట్, ఇతర వార్తలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి