మరో రికార్డుకు సిద్ధమైన బండి సంజయ్, రేపటి నుండి మోదీ కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ షురూ

కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల అందజేత తొలిరోజు కరీంనగర్ టౌన్ టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్న కేంద్ర మంత్రి అంబేద్కర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు… బండి సంజయ్ తోపాటు హాజరుకానున్న కలెక్టర్, … Continue reading మరో రికార్డుకు సిద్ధమైన బండి సంజయ్, రేపటి నుండి మోదీ కానుకగా 20 వేల సైకిళ్ల పంపిణీ షురూ