బాపూఘాట్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళులు : పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్

హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మహాత్మా గాంధీ సమాధికి పుష్పాంజలి ఘటించి … Continue reading బాపూఘాట్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళులు : పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్