గాంధీ భవన్ లో టీపీసీసీ సత్యాగ్రహ మౌన దీక్ష, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహశ్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, సునీతా రావ్ తదితరులు పాల్గొన్నారు. … Continue reading గాంధీ భవన్ లో టీపీసీసీ సత్యాగ్రహ మౌన దీక్ష, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం