ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది : టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రౌండ టేబుల సమావేశంలో మాట్లాడతూ దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఫాసిస్టు శైలిలో పాలన సాగుతోంది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మేము ముక్తకంఠంతో … Continue reading ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది : టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్