“ఇది ఫేక్, రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్, ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు”

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు, మైనార్టీల ఇలా అన్ని వర్గాలకు బడ్జెట్ లో అన్యాయం చేశారని అన్నారు. బంజారాహిల్స్ … Continue reading “ఇది ఫేక్, రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్, ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు”