బండి సంజయ్ అరెస్ట్, కామారెడ్డిలో ఉద్రిక్తత, పోలీస్ వాహనం ధ్వంసం (video)

హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కలెక్టరేట్‭లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బండి సంజయ్‭, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‭ను స్టేషన్‭కు తరలించేందుకు పోలీస్ వాహనంలో ఎక్కించారు. పోలీస్ వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో బీజేపీ … Continue reading బండి సంజయ్ అరెస్ట్, కామారెడ్డిలో ఉద్రిక్తత, పోలీస్ వాహనం ధ్వంసం (video)