ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు అనువైన ఆధునిక ప్రయాణం అందిస్తున్న భారతీయ రైల్వేలు : కేంద్ర రైల్వే మంత్రి

అందుబాటు ధరలో ప్రయాణ అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడం ద్వారా నిరుపేదలకు సేవ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.భారతీయ రైల్వే ‘నెమ్మది వృద్ధి’ నుండి ‘అతివేగవంతమైన పరివర్తన’ వైపు మలుపుదిద్దుకోవడాన్ని కేంద్ర రైల్వే మంత్రి ఒక నూతన శకంగా అభివర్ణించారు.భారతీయ రైల్వే సుమారు … Continue reading ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు అనువైన ఆధునిక ప్రయాణం అందిస్తున్న భారతీయ రైల్వేలు : కేంద్ర రైల్వే మంత్రి