“కమీషన్లకు దందాకు అడ్డగా సీఎం కార్యాలయం”

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కమీషన్లకు అడ్డగా మార్చేశారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పనికి 15 శాతం కమీషన్ కావాలంటూ నేరుగా సీఎంఓ నుంచే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. … Continue reading “కమీషన్లకు దందాకు అడ్డగా సీఎం కార్యాలయం”