“ఉరికి ఉరికి ఊడిగం చేయడం ఎందుకు కేటీఆర్..? మోడీ ముందు బీఆర్ఎస్ ఎందుకు మోకరిల్లుతోంది..? కేసుల భయమా..?”

హైద‌రాబాద్ : బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెరవెనుక ఒక్కటేనని మరోసారి స్పష్టమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శిస్తున్న కేటీఆర్, అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ నేత, కేంద్ర మంత్రి … Continue reading “ఉరికి ఉరికి ఊడిగం చేయడం ఎందుకు కేటీఆర్..? మోడీ ముందు బీఆర్ఎస్ ఎందుకు మోకరిల్లుతోంది..? కేసుల భయమా..?”