BRAOU అభివృద్ధికి విశ్రాంత అధ్యాపకుల సలహాలు అవసరం : ప్రొ. ఘంటా చక్రపాణి BRAOU RETIRED TEACHERS FELICITATED

డా. బి. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ రిటైర్డ్ అధ్యాపకుల వార్షిక సర్వసభ్య సమావేశం హైదరాబాద్ : విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి విశ్రాంత అధ్యాపకుల సూచనలు, సలహాలు చాలా అవసరమని, వారి అమూల్యమైన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ భావిస్తోందని డా. బి. ఆర్. అంబేద్కర్ … Continue reading BRAOU అభివృద్ధికి విశ్రాంత అధ్యాపకుల సలహాలు అవసరం : ప్రొ. ఘంటా చక్రపాణి BRAOU RETIRED TEACHERS FELICITATED