“ఏజెన్సీ ఏరియాలో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు ఉన్న 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే”

హైదరాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు దక్కాల్సిన 75 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఏజెన్సీ … Continue reading “ఏజెన్సీ ఏరియాలో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు ఉన్న 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే”