BRAOU: ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ…

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అయన విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర … Continue reading BRAOU: ఘనంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఉపకులపతి ఘంటా చక్రపాణి మాట్లాడుతూ…