దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా “ఆ చల్లని సముద్ర గర్భం” దృశ్యగీతాన్ని రూపొందించిన తెలంగాణ జాగృతి

దృశ్యగీతం ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి అని అన్నారు. … Continue reading దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా “ఆ చల్లని సముద్ర గర్భం” దృశ్యగీతాన్ని రూపొందించిన తెలంగాణ జాగృతి