తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతర, శివనామస్మరణతో మార్మోగుతున్న నల్లమల

ఎత్తయిన కొండలు, లోయలు, సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో దట్టమైన అడవిలో “వస్తున్నం లింగమయ్యా వస్తున్నమంటూ” స్వామి దర్శనానికి సాగించే సాహసోపేత ప్రయాణం సలేశ్వరం. అందుకే ఇది దక్షిణాది అమర్‌నాథ్‌ యాత్రగా,తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్రగా పేరుగాంచినది. ప్రతి సంవత్సరం ఉగాది … Continue reading తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతర, శివనామస్మరణతో మార్మోగుతున్న నల్లమల