పూలే దంపతుల సేవలను స్మరించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాలు: టీపీసీసీ అధ్యక్షులు

హైదరాబాద్ : దేశ అభివృద్ధికి విద్యే ప్రామాణికమని విశ్వసించి, సామాజిక అసమానతల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన … Continue reading పూలే దంపతుల సేవలను స్మరించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాలు: టీపీసీసీ అధ్యక్షులు