Special Article: ఫార్మసిస్ట్ లు – రాజకీయ గుర్తింపు!

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఔషధాల పాత్ర అందరు ఎరిగినదే! అట్టి ఔషధాల నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రాణ రక్షకాలైన ఔషధాలను అందించే ఫార్మసిస్ట్ లను ఆరోగ్య రంగం పూచికపుల్ల వలె చులకనగా చూస్తున్నది. ఫార్మసిస్ట్ కావాలంటె ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా … Continue reading Special Article: ఫార్మసిస్ట్ లు – రాజకీయ గుర్తింపు!