రికార్డు స్థాయిలో రూ. 21,211.92 కోట్ల స్థూల ఆదాయంతో సరికొత్త శిఖరాలను అధిరోహించిన దక్షిణ మధ్య రైల్వే

ఈ జోన్ సరుకు రవాణా విభాగంలో భారీగా రూ. 13,835.27 కోట్లు మరియు ప్రయాణీకుల విభాగంలో రూ. 6,235.37 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 21,211.92 కోట్ల స్థూల … Continue reading రికార్డు స్థాయిలో రూ. 21,211.92 కోట్ల స్థూల ఆదాయంతో సరికొత్త శిఖరాలను అధిరోహించిన దక్షిణ మధ్య రైల్వే