రేవంత్ రెడ్డి ప్రభుత్వం 80,500 కోట్ల అప్పులు చేశారు, అవి ఎవరి జేబులోకి వెళ్లినట్టు?

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన రోజు నుండి మొత్తం 80,500 కోట్లు అప్పు తీసుకొచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. పది నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు చేశారని అన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని ఇప్పుడు … Continue reading రేవంత్ రెడ్డి ప్రభుత్వం 80,500 కోట్ల అప్పులు చేశారు, అవి ఎవరి జేబులోకి వెళ్లినట్టు?