అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి

హైదరాబాద్ : అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. … Continue reading అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి